26. భారతదేశంలో అతి పెద్ద ద్వీపం
1) కార్ నికోబార్
2) మధ్య అండమాన్
3) లక్షదీవి
4) సాగర్దీవి
27. భారతదేశంలో అతి పెద్ద గిరిజన తెగ
1) గోండ్
2) చమర్
3) సంతాలులు
4) భిల్లులు
28. భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం
1) ఎవరెస్ట్
2) గురుషికార్
3) అన్నపూర్ణ
4) K, శిఖరం
29. భారతదేశంలో ఎత్తైన విగ్రహం ఏది ?
1) గాంధీజీ
2) నెహ్రు
3) సర్దార్ వల్లభాయ్ పటేల్
4) అంబేద్కర్
30. భారతదేశంలో అతి పెద్ద గుహాలయం
1) అమర్ నాథ్
2) ఎల్లోరా – కైలాసనాథ
3) బార్
4) ఎలిఫెంటా