1811 total views , 1 views today
31. భారతదేశంలో అతి పెద్ద జైలు
1) ఎర్రవాడ జైలు
2) అండమాన్ జైలు
3) తీహార్ జైలు
4) రాజమండ్రి జైలు
32. ప్రపంచంలో అతి ఎత్తైన అగ్ని పర్వతం
1) కోటోపాకి
2) మేయన్
3) ప్యూజియోమా
4) కిలిమంజారో
33. భారతదేశంలో అతి పొడవైన బీచ్
1) నగావో బీచ్
2) మెరీనా బీచ్
3) జుహు బీచ్
4) డామన్ బీచ్
34. భారతదేశంలో ఎత్తైన డ్యామ్
1) హిరాకుడ్
2) నాగార్జున సాగర్
3) భాక్రా డ్యామ్
4) తెహ్రడ్యామ్
35. భారతదేశంలో అతి పెద్ద దేవాలయం
1) అక్షరధామ్, ఢిల్లీ
2) సోమనాధ ఆలయం, గుజరాత్
3) సూర్య దేవాలయం, కోణార్క్ (ఒరిస్సా)
4) ఖజురహో ఆలయం (మధ్యప్రదేశ్)