36. భారతదేశంలో మొదటి అణు విద్యుత్ కేంద్రం
1) కామిని
2) ధృవ
3) పూర్ణిమ
4) అప్సర
37. భారతదేశంలో అతి ఎత్తైన జల విద్యుత్ కేంద్రం
1) సలాల్, J & K
2) దుల్హస్థి, J & K
3) రోహతంగ్, హిమాచల్ ప్రదేశ్
4) జోర్సోప్పా, కర్ణాటక
38. భారతదేశంలో అతి పెద్ద పోస్టాఫీసు (GPO)గల ప్రదేశం
1) ముంబయి
2) కోల్కతా
3) హైదరాబాద్
4) న్యూఢిల్లీ
39. భారతదేశంలో అతిపెద్ద చమురు బావి కలిగిన ప్రదేశం
1) బాంబే హై
2) రాజమండ్రి
3) దిగోయి
4) కొచ్చిన్
40. భారతదేశంలో అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం
1) అన్నాదురై, చెన్నై
2) ఛత్రపతి శివాజీ, ముంబాయి
3) ఇందిరాగాంధీ, ఢిల్లీ
4) రాజీవ్ గాంధీ, శంషాబాద్