6. తెలంగాణ రాష్ట్ర గీతం
1) జయజయహే తెలంగాణ
2) మాతెలుగుతల్లి
3) నా తెలంగాణ కోటిరతనాల వీణ
4) ప్రియ తెలంగాణ జననీ
7. తెలంగాణ రాష్ట్ర చిహ్నo
1) పూర్ణకుంభం, సింహతలాటం
2) కాకతీయ కళాతోరణం, సింహతలాటం
3) చార్మినార్, సింహతలాటం
4) గోల్కొండ, సింహతలాటం
8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయం
1) ఏ దేశమేగినా ఎందుకాలిడిన
2) దేశమంటే కాదోయ్
3) మా తెలుగుతల్లికి మల్లెపూదండ
4) జయజయ ప్రియభారతజననీ
9. మా తెలుగుతల్లికి మల్లెపూదండ రచయిత (DSC – 2004)
1) గురజాడ అప్పారావు
2) శంకరంబాడి సుందరాచారి
3) సరోజిని నాయుడు
4) గరిమెళ్ళ సత్యనారాయణ
10. బంగ్లాదేశ్ జాతీయ గీతం
1) అమార్ సోనార్ బంగ్లా
2) మార్చ్ ఆఫ్ వాలంటీర్స్
3) క్వామీ తరానా
4) కిమిగా యోవా