11. జాతీయ జంతువుగా ‘పులి’ని భారత ప్రభుత్వం ఈ సంవత్సరం ఎంపిక చేసినది. (DSC – 2004)
1) 1970
2) 1964
3) 1972
4) 1973
12. ఈ క్రిందివానిలో భారత జాతీయ జంతువును గుర్తించుము.
1) పావో క్రిస్టేటస్
2) పాంథేరా టైగ్రిస్
3) పైకస్ బెంగాలెన్సిస్
4) నెలుంబో న్యూసిఫెరా
13. భారత జాతీయ వృక్షం మర్రిచెట్టు శాస్త్రీయ నామం
1) పావో క్రిస్టేటస్
2) పాంథేరా టైగ్రిస్
3) పైకస్ బెంగాలెన్సిస్
4) నెలుంబో న్యూసిఫెరా
14. ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించుము.
1) జాతీయ ఫలం – మాంజిఫెరా ఇండికా
2) జాతీయ పుష్పం – నెలుంబో న్యూసిఫెరా
3) జాతీయ పక్షి – పావో క్రిస్టేటస్
4) పైవన్నీ
15. భారత ప్రభుత్వం జాతీయ జలచరంగా దీనిని ప్రకటించినది.
1) గంగా నదిలో నివశించే డాల్ఫిన్
2) గంగా నదిలో నివశించే మొసలి
3) గంగా నదిలో నివశించే తిమింగళం
4) బ్రహ్మపుత్ర నదిలో నివశించే నల్లటి తాబేలు