16. కేంద్ర ప్రభుత్వం జాతీయ వారసత్వ జంతువుగా దీనిని ప్రకటించినది.
1) ఖడ్గమృగం
2) డాల్ఫిన్
3) ఏనుగు
4) కోతి
17. జాతీయ జలచరంగా ప్రకటించబడిన డాల్ఫిన్ శాస్త్రీయ నామం (DSC – 2010)
1) ప్లాటానిస్టా గంగేటికా
2) ఎలిపస్ మాక్సిమస్
3) పాంథేరా టైగ్రిస్
4) పావో క్రిస్టేటస్
18. భారత జాతీయ పతాకంలోని అశోక చక్రంలోని ఆకుల సంఖ్య
1) 18
2) 20
3) 22
4) 24
19. భారత జాతీయ పతాకంలో త్యాగం, సాహసంను తెలియచేయు రంగు
1) కాషాయం
2) తెలుపు
3) ఆకుపచ్చ
4) నీలం
20. భారత రాజ్యాంగ పరిషత్ జాతీయ చిహ్నంగా సింహతలాటాన్ని గ్రహించిన తేది
1) 1950 జనవరి 20
2) 1950 జనవరి 22
3) 1950 జనవరి 24
4) 1950 జనవరి 26