21. భారత జాతీయ చిహ్నమైన నాలుగు సింహాలు ఇచ్చట నుండి గ్రహించారు.
1) ఎర్రకోట
2) సాంచీ స్థూపం
3) సారనాథ్ స్థంభం
4) అమరావతి స్తూపం
22. జాతీయ చిహ్నంలో అశోక చక్రంనకు ఎడమ వైపు ఉండే జంతువు (DSC – 2004)
1) ఏనుగు
2) గుర్రం
3) ఎద్దు
4) సింహం
23. జాతీయ చిహ్నంలో వ్రాయబడిన “సత్యమేవ జయతే” అనే సూక్తి ఇచ్చట నుంచి గ్రహించబడినది. (DSC – 2004)
1) చాంద్యోగపనిషత్
2) పురుష సూక్తం
3) ముండోకపనిషత్
4) ఐతరేయ బ్రహ్మణం
24. జాతీయ గేయం ‘వందేమాతరం’ ఈ గ్రంథం నుండి గ్రహించ బడినది.
1) ఆనందమర్
2) గీతాంజలి
3) నీల్ దర్పణ్
4) గోల్డెన్ త్రెష్హోల్డ్
25. “జనగణమన”ను జాతీయ గీతంగా ఆమోదించిన తేది. (SGT – 94)
1) 1950 జనవరి 24
2) 1950 జనవరి 26
3) 1947 జులై 22
4) 1947 ఆగస్టు 15