26. 2011, డిసెంబర్ 27న నూరు సంవత్సరములు పూర్తి చేసుకున్నది.
1) వందేమాతరం
2) జనగణమన
3) మాతెలుగుతల్లి
4) సారే జహాసే అచ్చా
27. జనగణమన గేయాన్ని మొదటిసారిగా ఈ పత్రికలో ప్రచురించబడినది.
1) సంవాద కౌముదిని
2) బెంగాల్ గెజిట్
3) తత్వబోధిని
4) స్వదేశీ
28. చిత్తూరు జిల్లా మదనపల్లికి ఈ గేయంతో సంబంధం గలదు. (DSC-’12)
1) జనగణమన
2) వందేమాతరం
3) సారే జహాసే అచ్చ
4) మా తెలుగు తల్లికి
29. వందేమాతరం గేయం ఏ భాషలో రాయబడింది ?
1) హింది
2) బెంగాలీ
3) సంస్కృతం
4) ఆంగ్లం
30. జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన తేది.
1) 1950 జనవరి 24
2) 1950 జనవరి 26
3) 1947 జులై 22
4) 1947 ఆగష్టు 15