31. భారత జాతీయ పతాకం పొడవు, వెడల్పుల నిష్పత్తి (DSC – ’98)
1) 3 : 4
2) 4 : 8
3) 2 : 3
4) 3 : 2
32. వందేమాతర గేయాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసినది. (DSC – 2002)
1) బంకించంద్ర ఛటర్జీ
2) అరబిందో ఘోస్
3) రవీంద్రనాథ్ ఠాగూర్
4) పింగళి వెంకయ్య
33. ‘జనగణమన’ ను మొదటిసారిగా ఇచ్చట ఆలాపించారు.
1) బొంబాయి
2) మద్రాస్
3) ఢిల్లీ
4) కలకత్తా
34. వందేమాతర గేయంను బంకించంద్ర ఛటర్జీ ఏ భాషలో రచించారు? (DSC – 2002)
1) హిందీ
2) సంస్కృతం
3) ఇంగ్లీష్
4) బెంగాలీ
35. ‘ఆనంద మర్’ నవల ప్రచురించబడిన సంవత్సరం
1) 1882
2) 1885
3) 1890
4) 1896