36. హిందీని జాతీయ భాషగా రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రకటించినది.
1) 326
2) 343
3) 368
4) 370
37. ఈ క్రింది రాష్ట్రాలలో హిందీని అధికార భాషగా ప్రకటించిన రాష్ట్రం
1) ఉత్తరప్రదేశ్
2) రాజస్థాన్, హర్యానా
3) హిమాచల్ ప్రదేశ్
4) 1,2,3 మరియు మధ్యప్రదేశ్
38. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత
1) సుద్దాల అశోక్ తేజ
2) అందెశ్రీ
3) దాశరథీ .
4) శ్రీశ్రీ
39. ఢిల్లీ రాష్ట్ర పక్షి
1) పాలపిట్ట
2) బట్టమేకల పక్షి
3) పిచ్చుక
4) కోకిల
40. తెలంగాణ రాష్ట్ర పక్షి
1) పాలపిట్ట
2) పిచ్చుక
3) పావురం
4) గ్రద్ద