6. సెంట్రల్ డ్రగ్ లాబొరేటరీ ఇచ్చట గలదు. (DSC – 2000)
1) లక్నో
2) కోల్కతా
3) బెంగళూరు
4) చండీగఢ్
7. జాతీయ భౌతిక ప్రయోగశాల ఇచ్చట గలదు.
1) న్యూఢిల్లీ
2) హైదరాబాద్
3) కోల్కతా
4) ముంబాయి
8. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గల ప్రదేశం
1) ధన్ బాద్
2) రూర్కీ
3) దుర్గాపూర్
4) జంషెడ్ పూర్
9. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసెర్చ్ ఇచ్చట గలదు.
1) ట్రాంబే
2) కల్పక్కం
3) కైగా
4) జాదూగూడ
10. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇచ్చట గలదు.
1) హైదరాబాద్
2) అహ్మదాబాద్
3) హసన్
4) బెంగళూరు