11. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ ఇచ్చట గలదు.
1) లక్నో
2) రాజమండ్రి
3) కాన్పూర్
4) పూసా
12. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చట స్థాపించారు.
1) ముస్సోరి.
2) డెహ్రాడూన్
3) హైదరాబాద్
4) గ్వాలియర్
13. హిందుస్థాన్ ఫోటోఫిల్మ్ పరిశ్రమ ఇచ్చట గలదు. (DSC-09)
1) డార్జిలింగ్
2) ఊటీ
3) గోరఖ్ పూర్
4) సిమ్లా
14. భారతదేశంలో మొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి) 1951లో ఇచ్చట స్థాపించారు.
1) ముంబై
2) కాన్పూర్
3) గౌహతి
4) ఖరగ్ పూర్
15. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఇచ్చట గలదు.
1) న్యూఢిల్లీ
2) డెహ్రాడూన్
3) హైదరాబాద్
4) ఖడక్ వాస్లా