16. హిమాలయన్ మౌంటనీరింగ్ ఇనిస్టిట్యూట్ ఇచ్చట గలదు.
1) సిమ్లా
2) డార్జిలింగ్
3) డెహ్రాడూన్
4) కాశ్మీర్
17. జాతీయ పాడి పరిశోధనా సంస్థ గల ప్రదేశం
1) ఆనంద్, గుజరాత్
2) కర్నాల్, హర్యానా
3) సంగం, ఆంధ్రప్రదేశ్
4) బెంగళూరు, కర్నాటక
18. కేంద్ర తోళ్ళ పరిశోధనా సంస్థ ఇచ్చట గలదు.
1) హైదరాబాద్
2) పూణే
3) చెన్నై
4) ఎర్నాకుళం
19. సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఇచ్చట గలదు. (DSC – 2008)
1) హైదరాబాద్
2) చెన్నై
3) కోల్కతా
4) కోయంబత్తూర్
20. జాతీయ సీతాకోక చిలుకల పార్క్ ఇచ్చట గలదు.
1) ఉదయ్ పూర్
2) చెన్నై
3) బెంగళూరు
4) కోల్కతా