21. యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చట గలదు.
1) ట్రాంబే
2) జాదూగూడ
3) ముంబాయి
4) హైదరాబాద్
22. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గల ప్రదేశం
1) కోల్కతా
2) భువనేశ్వర్
3) కటక్
4) డార్జిలింగ్
23. ఇక్రిసాట్ ఇచ్చట గలదు.
1) చెన్నై
2) హైదరాబాద్
3) పూణే
4) విశాఖపట్నం
24. ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ ఇచ్చట గలదు.
1) హైదరాబాద్
2) నోయిడా
3) నాసిక్
4) భువనేశ్వర్
25. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విమానాశ్రయం ఇచ్చట గలదు.
1) భోపాల్
2) ముంబాయి
3) నాసిక్
4) నాగపూర్