26. మజగావ్ డాక్ లిమిటెడ్ ఇచ్చట ఉన్నది. (DSC – 2008)
1) విశాఖపట్నం
2) ముంబాయి
3) కోల్కతా
4) హైదరాబాద్
27. భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్ గల నగరం
1) హైదరాబాద్
2) విశాఖపట్నo
3) కొచ్చిన్
4) ముంబాయి
28. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడుంది?
1) చెన్నై
2) కోల్కతా
3) గోవా
4) ముంబాయి
29. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇచ్చట గలదు.
1) చండీగఢ్
2) పూణే
3) న్యూఢిల్లీ
4) కోల్కతా
30. ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఇచ్చట ఉన్నది.
1) ముంబాయి
2) గిరిడీ
3) కాన్పూర్
4) మైసూర్