31. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్ పరిశోధన కేంద్రం ఇచ్చట స్థాపించారు.
1) హైదరాబాద్
2) ముంబాయి
3) న్యూఢిల్లీ
4) అహ్మదాబాద్
32. కైగా అణు విద్యుత్ కేంద్రం ఈ రాష్ట్రంలో గలదు.
1) తమిళనాడు
2) కేరళ
3) ఆంధ్రప్రదేశ్
4) కర్నాటక
33. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఇచ్చట ఉన్నది. (DSC – 2000)
1) న్యూఢిల్లీ
2) ముంబాయి
3) కోల్కతా
4) నాసిక్
34. కేంద్ర ప్రత్తి పరిశోధనా సంస్థ కేంద్రం ఎక్కడ ఉంది ?
1) న్యూఢిల్లీ
2) నంద్యాల
3) నాగపూర్
4) జూనాగఢ్
35. మిరప పరిశోధన కేంద్రం ఇచ్చట గలదు.
1) లాం, గుంటూరు
2) రాజమండ్రి
3) అనకాపల్లి
4) నంద్యాల