List of Various Organizations – Centers (Locations) GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

36. బాబ్లీ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో గలదు.
1) కర్ణాటక
2) మహారాష్ట్ర
3) ఆంధ్రప్రదేశ్
4) ఒరిస్సా

View Answer
మహారాష్ట్ర

37. NRSA ఎక్కడ ఉంది
1) షాద్ నగర్
2) తిరుపతి
3) భోపాల్
4) ఆగ్రా

View Answer
షాద్ నగర్

38. ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయం ఇచ్చట గలదు.
1) నాసిక్
2) ఢిల్లీ
3) లక్నో
4) భోపాల్

View Answer
భోపాల్

39. నైవేలీ థర్మల్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో గలదు.
1) కర్ణాటక
2) కేరళ
3) తమిళనాడు
4) ఒడిశా

View Answer
తమిళనాడు

40. భారతీయ భాషల కేంద్రీయ సంస్థ గల నగరం (DSC – 2008)
1) సూరత్
2) హైదరాబాద్
3) మైసూర్
4) కొచ్చిన్

View Answer
మైసూర్
Spread the love

Leave a Comment

Solve : *
30 × 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!