Q) The diagonals of a quadrilateral are equal and perpendicular to each other. Then the quadrilateral is…..
ఒక చతుర్చుకము యొక్క కర్ణములు పరస్పరము లంబములు మరియు సమానములు అయిన ఆ చతుర్భుజము ………..
A) rectangle
దీర్ఘ చతురస్రము
B) square
వతురస్రము
C) rhombus
సమచతుర్భుజము
D) trapezium
సమలంబ చతుర్భుజము
Q) In a triangle ABC, an incircle is touching the sides AB, BC, AC at D, E, F. If BD = 25 cm, CE = 6 cm and AF = 7 cm, then the perimeter of the triangle is …………
ABC త్రిభుజములో గీయబడిన అంతరవృత్తము AB, BC, AC లను D, E, F ల వద్ద తాకు చున్నది. BD= 5 సెం.మీ., CE = 6 సెం.మీ. మరియు AP = 7 సెం.మీ. అయిన ఆ త్రిభుజ చుట్టు కొలత ………….
A) 13 cm
B) 18 cm
C) 36 cm
D) 42 cm
Q) The lateral surface area of a cube is 576 cm2 then the total surface area is …………….
సమఘన ప్రక్కతల వైశాల్యము 576 చ.సెం.మీ. అయిన సంపూర్ణతల వైశాల్యము ……….
A) 1728 cm2
B) 864 cm2
C) 746 cm2
D) 648 cm2
Q) If the radius of a cylinder is doubled keeping its lateral surface area the same, then is height is ………
స్థూపము యొక్క ప్రక్కతల వైశాల్యములు సమానముగా ఉంచుతూ వ్యాసార్థమును రెట్టింపు చేసిన దాని ఎత్తు ………
A) halved
సగము అగును
B) doubled
రెట్టింపు అగును
C) 1½ times
1½ రెట్లు ఉండును
D) three times
౩ రెట్లు ఉండును
Q) A circle of radius 3 cm is inscribed in an equilateral triangle. Then the area of the triangle in cm2 is …….
సమబాహు త్రిభుజములో 3 సెం.మీ. వ్యాసార్థముగా గల వృత్తము అంతర్ లిఖించ బడిన, త్రిభుజ వైశాల్యము చదరపు సెంటీమీటర్లలో …………..
A) 27√3
B) 9
C) 9√3
D) 81