Q) If the mean of a set of observations x 1, x 2 ,………..x 10 is 20, then the mean of x 1 + 4, x 2 + 8, x 3 + 12, …………..x 10 + 40 is ……………..
x 1, x 2 ,………..x 10 అంశముల సగటు 20 ఆయనప్పుడు x 1 + 4, x 2 + 8, x 3 + 12, …………..x 10 + 40 ల సగటు …………..
A) 34
B) 42
C) 38
D) 40
Q) If the mean of n observations is 5 and each observation is doubled and 1 is subtracted, then mean of the new ‘n’ observations is …..
‘n’ అంశముల సగటు 5 అయిన, ఇందులోని ప్రఖ అంశమును రెట్టింపు చేస్తు 1 ని తొలగించగా ఏర్పడు అంశముల సగటు …………
A) 2n – 1
B) 10n – 1
C) 9
D) 5n
Q) Mean, median of an ungrouped data 14, x, y, 18, 17 is y. If y = x + 1 then median is ……….
14, x, y, 18, 17 అనే అవర్గీకృత దత్తాశపు సగటు, మధ్య గతము y కి సమానము y = x +1 అయిన మధ్య గతము ………….
A) 14
B) 16
C) 17
D) 18
Q) The rational numbers 12/5 lies between
12/5 అను ఆకరణీయ సంఖ్య వీటి మధ్య ఉండును
A) √2 and √3
B) √3 and √5
C) √5 and √7
D) √7 and √11
Q) If ‘n’ is a positive odd integer then (n+1) 3 – n(n 2 + 2n + 3) – 2 is exactly divisible by ………….
‘n’ ఒక బేసి ధనపూర్ణ సంఖ్య అయిన (n+1) 3 – n(n 2 + 2n + 3) – 2 ని నిశ్లేషముగా భాగించే సంఖ్య. ……….
A) 8
B) 6
C) 9
D) 7