Q) Given that √2 = 1.414, √5 = 2.236. Then the value of 1/√10 up to 4 decimal places is
√2 = 1.474, √5 = 2.236 అయిన 1/√10 నాలుగు దశాంశ స్థానాల వరకు ………
A) 0.3162
B) 0.0316
C) 1.0792
D) 0.1079
Q) If A : B = 1/3 : 1/4 and B : C = 1/6 : 1/5 then A : B : C is ……..
A : B = 1/3 : 1/4 మరియు B : C = 1/6 : 1/5 అయిన A : B : C ……………
A) 1/9 : 1/12 : 1/10
B) 1/2 : 5/12 : 1/20
C) 4 : 8 : 9
D) 9 : 12 : 10
Q) A student got 75% of marks in Mathematics. He got 80% of Mathematics marks in English. If the examinations kept 50 marks each, his marks in English are…………
ఒక విద్యార్థికి గణితములో 75% మార్కులు, ఆంగ్లములో గణితములో పొందిన వాటిలో 80% మార్కులు లభించెను. రెండు పరీక్షలు విడిగా 50 మార్కులకు నిర్వహించిన ఆంగ్లములో పొందిన మార్పులు ……….
A) 30
B) 40
C) 50
D) 60
Q) Mean of a 9 distinct observations is 20. If each of the largest 4 observations is increased by 2/3 and the least 4 observations is decreased by 8/3, the mean of the result is ………..
9 విభిన్న రాశుల సగటు 20, గరిష్టముగా నున్న 4 రాశులను 2/3 చొప్పున పెంచుతు కనిష్టముగా ఉన్న 4 రాశులను 8/3, చొప్పున తగ్గించిన ఏర్పడు సగటు
A) 19
B) 19
C) 20
D) 21
Q) At what time will the angle between the hands of a clock be 70°, after 6 pm?
సాయంత్రము 6 గంటల తర్వాత గడియారములో ముళ్ళ మధ్య కోణము 70° ఉండు సమయము
A) 6.20 am
B) 6.10 pm
C) 6.30 pm
D) 6.20 pm