Q) 5/6 th of a certain amount exceeds 4/7 of the amount by 11 rupees. Then the amount in rupees is …
కొంత సొమ్ములో 5/6 వ వంతు మరియు ఆదే సొమ్ములో 4/7 వ వంతు కన్నా 11 రూపాయిలును ఎక్కువ అయిన, ఆ సామ్ము రూపాయిలలో …….
A) 35
B) 38
C) 42
D) 45
Q) In a kiddy bank, Rs. 2 coins are 2½ times that of Rs. 5 coins. If the total amount of those is Rs. 240, then Rs. 5 coins are …….
కిడ్డీ బ్యాంక్ సందు ఏ రూపాయిల నాయులకు 2½ రెట్లు 2 రూపాయిల నాణములు ఉండెను. వాటి మొత్తము 240 రూపాయిలు అయిన 5 రూపాయిల నాణముల సంఖ్య …………..
A) 60
B) 24
C) 42
D) 56
Q) Two numbers are the ratio of √13: √2197 and their sum is 462. Then the numbers are…………
రెండు సంఖ్యల నిష్పత్తి √13: √2197 మరియు వాటి మొత్తము 462 అయిన ఆ సంఖ్యలు ………
A) 33, 249
B) 62, 400
C) 66, 396
D) 36, 426
Q) Factors of (a2 – b2) c + (b2 – c2) α are ….
(a2 – b2) c + (b2 – c2) α నకు కారణాంకములు ………
A) (a – b), (ab + c2)
B) (a – c), (ac + b2)
C) (a – c), (ab + c2)
D) (a – b), (ac + b2)
Q) Set builder form of a null set is …….
శూన్య సమితికి సమితి నిర్మాణ రూపము ………..
A) {y/y ∈ 0}
B) {x/x = 0}
C) {x/x = φ}
D) {x/x ≠ x}