Q) The number of non-empty proper subsets of a set A is ‘0’ then n(A) is ……
సమితి A కి శూన్యేతర క్రమ ఉపసమితుల సంఖ్య ‘0’ అయిన n(A) విలువ ………
A) 0
B) 1
C) 2
D) 3
MATHEMATICS METHODOLOGY
Q) The extreme accurate value of π = 3.1416 is given by ……………..
π = 3.1416 అని ఖచ్చితమైన విలువ ఇచ్చినవారు.
A) Bhaskaracharya
B) Brahmagupta
C) Aryabhatta
D) Archimedes
Q) One of the following is used to find out the errors of pupils while doing addition of positive and negative integers.
విద్యార్ధులు ధనాత్మక ఋకాత్మక సంఖ్యలను సంకలనము చేయునప్పుడు చేయు దోషములను గుర్తించడానికి ఉపయోగించే మాపనము.
A) Observation
పరిశీలన
B) Diary
దినచర్య
C) Intelligence
ప్రజ్జ
D) Diagnostic
లోపనిర్ధారణ
Q) The father of Demonstration Geometry is ………
ప్రదర్శన జ్యామితికి పితామహుడు ………
A) Pythagoras
B) Euclid
C) Plato in
D) Archimedes
Q) Self-evident truths are known as ………
స్వతస్సిద్ధమైన సత్యము అనగా …………
A) postulates
స్వీకృతం
B) axioms
ప్రత్యక్షసూత్రం
C) lemma
D) corollary
ఉపసిద్ధాంతము