Q) If the child verifies that the number 2 is one of the root of the quadratic equation x2 – 4x + 4 = 0, then the ability of this student comes under…………
విద్యార్థి x2 – 4x + 4 = 0 అనే వర్గ సమీకరణానికి ఒక మూలము (2) అని సరి చమనట్టయితే అది ఈ లక్షణానికి చెందినది. ….
A) knowledge
జ్ఞానము
B) understanding
అవగాహన
C) application
వినియోగము
D) skill
నైపుణ్యము
Q) One of the following core elements implemented in the programme of N.P.E.is………….
జాతీయ విద్యా విధానమునకు సంబంధించిన ఒక మౌళిక అంశము ………….
A) Physical Facilities of School
భౌతిక సదుపాయములు కల్పించుట
B) Teacher Training Programmes
ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమము
C) Continuous Comprehensive Evaluation
నిరంతర సమగ్ర మూల్యాంకనము
D) Mandal Resource Center
మండల వనరుల (సెంబరు) కేంద్రము