81. x + 3y = 13 మరియు 2x – 6y = 13 సమీకరణాలు వ్యవస్థకు
(1) ఒక సాధన సమితి మాత్రమే ఉంటుంది.
(2) రెండు సాధనలు మాత్రమే ఉంటాయి.
(3) సాధన లేదు
(4) అనంత సాధనలు ఉంటాయి
82. రెండు వరుస బేసి సంఖ్యల వర్గాల లేదాన్ని ఈ క్రింది వానిలో ఏది నిశ్శేషంగా భాగిస్తుంది.
(1) 3
(2) 6
(3) 7
(4) 8
83. కింది వాటిలోశుస్య సమితి
(1) {x/x + 1 = 0; x ∈ N}
(2) {x/√(x+1) = 2: x ∈ N }
(3) {x/6x + 6 = 0; x ∈ Z}
(4) {x/2x = 25; x ∈ R}
84. B చెల్లించిన ఇంటర్ సెట్ చార్జీలు A చెల్లించిన దానికి మూడు రెట్లు మరియు వారిద్దరు చెల్లించిన మొత్తము రూ. 120 అయిన, B చెల్లించిన మొత్తము రూపాయలలో.
(1) 40
(2) 90
(3) 60
(4) 30
85. 200 మీటర్లు పొడవు గల ఒక రైలు, ప్లాట్ఫారము మీద నిలుచున్న ఒక మనిషిని 20 సెకనులలో దాచిన, రైలు వేగము (గంటకు డి. మీ.లలో)
(1) 10
(2) 18
(3) 25/9
(4) 36