6. బ్రిటన్ ప్రధాని నివాసం
1) 10, డౌనింగ్ స్ట్రీట్
2) రేస్ కోర్స్
3) ఎలిసి భవన్
4) క్రెమ్లిన్
7. ఇటలీ అధ్యక్షుని భవనం
1) ఇస్తానా
2) క్రెమ్లిన్
3) వైట్ హౌస్
4) క్విరినల్ హౌస్
8 పోతల ప్యాలెస్ వీరి నివాసం
1) పోప్
2) దలైలామా
3) ఖలీఫా
4) నేపాల్ రాజు
9. భారత ఎన్నికల సంఘ భవనాన్ని ఈ విధంగా పిలుస్తారు.
1) సమతా భవన్
2) నిర్వాచన్ సదన్
3) గణ భవన్
4) కీర్తి భవన్
10. బ్రౌన్హౌస్ గల నగరం ఏది ?
1) జకార్తా
2) రోమ్
3) బెర్లిన్
4) జెరూసలెం