11. జవహర్ లాల్ నెహ్రూ నివాస భవనం
1) ఆనంద భవన్
2) కీర్తి భవన్
3) తీన్ మూర్తి భవన్
4) రైటర్స్ బిల్డింగ్
12. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ సచివాలయం
1) సమతా భవన్
2) మమతా భవన్
3) రైటర్స్ బిల్డింగ్
4) ఆనంద భవన్
13. వర్సయిల్స్ రాజ ప్రాసాదం ఈ దేశంలో గలదు.
1) ఇంగ్లాండు
2) ఫ్రాన్స్
3) బెల్జియం
4) జర్మనీ
14. ప్రపంచంలో అతి పెద్ద గడియారం బిగ్బెన్ ఈ నగరంలో కలదు.
1) పారిస్
2) లండన్
3) న్యూయార్క్
4) టోక్యో
15. లీనింగ్ టవర్ గల ప్రదేశం
1) రోమ్
2) పీసా
3) జెనీవా
4) సిసిలీ