1199 total views , 1 views today
16. ఇండియన్ హౌస్ గల ప్రదేశం
1) లండన్
2) కెంట్
3) బ్రిస్టన్
4) డబ్లిన్
17. ఆల్ అకసా మసీదు గల ప్రదేశం
1) మక్కా
2) జెరూసలేం
3) మదీనా
4) దుబాయ్
18. కలోసియం గల ప్రదేశం
1) పీసా
2) లండన్
3) పారిస్
4) రోమ్
19. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉన్న నగరం
1) న్యూయార్క్
2) వాషింగ్టన్
3) లాస్ ఏంజిల్స్
4) బోస్టన్
20. లయన్మౌండ్ గల దేశం
1) డెన్మార్క్
2) నెదర్లాండ్
3) బెల్జియం
4) జర్మనీ