21. గోలన్ హైట్స్ ఈ దేశంలో గలదు
1) సౌదీ అరేబియా
2) సిరియా
3) లెబనాన్
4) ఇజ్రాయిల్
22. వైట్ హాల్ గల ప్రదేశం
1) లండన్
2) డబ్లిన్
3) గ్లాస్కో
4) పారిస్
23. వాటికన్ చర్చి గల నగరం
1) లండన్
2) రోమ్
3) ఆమ్స్టర్ డ్యామ్
4) బెత్లహాం
24. పిచ్ డాగన్ పగోడా గల నగరం
1) బీజింగ్
2) యాంగూన్
3) టోక్యో
4) లావోస్
25. స్పినిక్స్ అనే నిర్మాణం గల ప్రదేశం
1) బాబిలోనియా
2) ఇథియోపియా
3) చైనా
4) ఈజిప్ట్