1202 total views , 1 views today
26. స్కాట్లాండ్ యార్డ్ ఈ నగరంలో గలదు
1) యాంగూన్
2) గ్లాస్కో
3) లండన్
4) డబ్లిన్
27. రష్యా అధ్యక్షుని నివాసం
1) బ్లూ హౌస్
2) ఇస్తానా
3) క్రెమ్లిన్ భవనము
4) రెడ్ కోర్స్
28. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గల నగరం
1) లాస్ ఏంజిల్స్
2) వాషింగ్టన్
3) న్యూయార్క్
4) బోస్టన్
29. హైడ్ పార్క్ గల నగరం
1) బ్రసెల్స్
2) రోమ్
3) మాడ్రిడ్
4) లండన్
30. గాంధీజీ నివాసానికి గల పేరు
1) తీన్ మూర్తి భవన్
2) కీర్తి భవన్
3) ఆనంద భవన్
4) సబర్మతీ ఆశ్రమం