Paper 3 Indian Constitution, Society, and Governance TGPSC (TSPSC) Group 1 Mains 2024 Previous Year Question Paper With Answers

79 total views , 10 views today

Paper 3 Indian Constitution, Society, and Governance TGPSC (TSPSC) Group 1 Mains 2024 Previous Year Question Paper With Answers

TGPSC(TSPSC) Paper 3 Indian Constitution, Society, and Governance Group 1 Mains 2024 Previous Year Question Paper With Answers is available here to understand the question pattern, difficulty level of the questions and useful to crack the future group 1 mains exam.



TGPSC GROUP 1 Mains
PAPER 3
Indian Constitution, Society, and Governance
SECTION – I/ విభాగం – I

1.
Is caste withering away in urban India? Substantiate your argument with suitable examples.
భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలో కులం అంతరించి పోతుందా ? తగిన ఉదాహరణలతో మీ వాదనను సమర్థించండి.

2. Policy on Education is essential for Nation’s growth. Discuss how the National Education Policy, 2020 can be implemented to meet the requirements of education in India.
దేశాభివృద్ధికి విద్యావిధానం చాలా అవసరం. భారతదేశంలో విద్య అవసరాలను తీర్చడానికి జాతీయ విద్యావిధానం 2020 ని ఎలా అమలు చేయవచ్చో చర్చించండి.

3. (A)
Discuss briefly the nature and types of social exclusion that persist among the vulnerable groups in India.
భారతదేశంలో దుర్బల వర్గాల (Vulnerable Groups) పట్ల కొనసాగుతున్న సామాజిక అసమ్మిళితం (social exclusion) యొక్క స్వభావం మరియు రకాలను చర్చించండి.

OR/లేదా

3.(B)
Critically examine different models of secularism in India.
భారతదేశంలో లౌకికవాదం యొక్క విభిన్న నమూనాలను విమర్శనాత్మకంగా పరిశీలించండి.

4. (A) Analyse briefly various schemes initiated by the Centre and State Governments for the welfare of senior citizens.
వయోవృద్ధుల సంక్షేమం కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన వివిధ పథకాలను క్లుప్తంగా విశ్లేషించండి.

OR/లేదా

4. (B)
Ayushman Bharat Digital Mission aims to create a robust digital health eco-system and enhance health service delivery. Comment.
ఆయుష్మాన్ భారత డిజిటల్ మిషన్ పటిష్టమైన డిజిటల్ హెల్త్ ఎకో-సిస్టమ్ను రూపొందించడం మరియు ఆరోగ్య సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాఖ్యానించుము.

5. (A)
Analyse migration due to marriage in the context of socio-economic changes occurring in contemporary India.
సమకాలీన భారతదేశంలో జరుగుతున్న సామాజిక ఆర్థిక మార్పుల నేపథ్యంలో వివాహం కారణంగా జరిగే వలసలను విశ్లేషించండి.

OR/లేదా

5. (B)
‘The resistance of farmer unions of Telangana against vetti and other exploitative conditions led to Telangana Peasant Movement of 1944-51’. Discuss.
‘వెట్టి మరియు ఇతర దోపిడీ పరిస్థితులకు తెలంగాణ రైతు సంఘాలు చూపిన వ్యతిరేకత 1944-51 మధ్య జరిగిన తెలంగాణ రైతాంగ ఉద్యమానికి దారి తీసాయి’. చర్చించండి.

SECTION – II/విభాగం – II

6.
Analyse Judicial activism vis-a-vis Judicial overreach in the context of democracy.
ప్రజాస్వామ్యంలో న్యాయపరమైన అతివ్యాప్తితో న్యాయపరమైన క్రియాశీలతను విశ్లేషించుము.

7.
Discuss the effectiveness of India’s Welfare schemes in promoting Social Justice.
సామాజిక న్యాయాన్ని పెంపొందించడంలో భారతదేశ సంక్షేమ పథకాల ప్రభావాన్ని వివరించుము.

8. (A)
“Although borrowed from different sources, Indian Constitution is a unique document’. Critically examine.
“భారత రాజ్యాంగం వివిధ మూలాలనుండి సంగ్రహించబడినప్పటికి, అది ఒక అద్వితీయ ప్రతి” – విమర్శనాత్మకంగా పరిశీలింపుము.

OR/లేదా

8. (B)
‘The principle of Natural Justice play a significant role in adjudication of cases in administrative tribunals’ Comment.
‘అడ్మినిస్ట్రేటివ్ ట్రీబ్యునల్ కేసుల తీర్పులలో సహజ న్యాయ సూత్రం ప్రముఖ పాత్ర పోషిస్తుంది’ – వ్యాఖ్యానించుము.

9. (A)
‘The powers of the Parliament to amend the Constitution of India is limited’. Examine with examples.
‘భారత రాజ్యాంగ సవరణకు పార్లమెంటుకు గల అధికారాలు పరిమితమైనవి’ పరిశీలింపుము.

OR/లేదా

9. (B)
‘Inter-state water disputes are great challenge to Indian federal system. Analyse.
‘అంతర్ రాష్ట్ర జల వివదాలు భారత సమూఖ్యకు ఒక పెను సవాలు’. విశ్లేషించండి.

10. (A)
‘Indian Constitution promotes rule of law’. Examine in the light of constitutional provisons.
‘భారత రాజ్యాంగం చట్ట పాలనను ప్రోత్సహిస్తుంది’. రాజ్యాంగ నిబంధనల ప్రకారం పరిశీలించండి.

OR/లేదా

10. (B)
‘Article 21 of the Indian Constitution facilitates the expansion of the scope of Fundamental Rights’. Comment.
‘భారత రాజ్యాంగంలోని 21వ ప్రకరణ, ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరింపజేస్తుంది’ వ్యాఖ్యానించుము.

SECTION – III / విభాగం-III

11.
Public Accounts Committee (PAC) of Parliament is an effective body to guarantee accountability in financial administration. Examine.
పార్లమెంటు ప్రభుత్వ ఖాతాల కమిటీ (Public Accounts Committee) (PAC) విత్త పాలనలో జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో ఒక సమర్థవంతమైన సంస్థ. పరిశీలించండి.

12. The National Food Security Act, 2013 marks a paradigm shift from welfare to Rights based approach in ensuring food security. Analyse.
“జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ఆహార భద్రతను కల్పించడంలో సంక్షేమం నుండి హక్కుల ఆధారిత విధానానికి నాంది పలికింది (paradigm shift)”. విశ్లేషించండి.

13. (A)
‘The modern day District Collector is working as a professional, dedicated and humane Chief Executive Officer (CEO) of the district’. Examine.
“నేటి ఆధునిక జిల్లా కలెక్టర్ జిల్లాలో వృత్తి నైపుణ్యం, అంకితభావం, మానవత్వం గల ఒక ప్రధాన కార్యనిర్వాహకుడిగా పని చేస్తున్నాడు.” పరిశీలించండి.

OR/లేదా

13. (B)
‘The promise of decentralisation of public service delivery is based on the hope that the local bodies will promote required standards of accountability. Examine.
“ప్రభుత్వ సేవల కల్పన వికేంద్రీకరణ వాగ్దానం అనేది స్థానిక సంస్థలు అవసరమైన మేరకు తగు ప్రమాణాలతో కూడిన జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తాయనే నమ్మకంపై ఆధారపడి ఉంది.” పరిశీలించండి.
14. (A)
Discuss briefly how Corporate Social Responsibility (CSR) contributes for achieving Substainable Development Goals.
కార్పోరేట్ సామాజిక బాధ్యత (CSR) అనేది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఎలా దోహదపడుతుందో క్లుప్తంగా చర్చించండి.

OR/లేదా

14. (B)
Decentralisation is a necessary tool for good governance. Elaborate.
సుపరిపాలనకు వికేంద్రీకరణ ఒక అవసరమైన సాధనం. విశదీకరించండి.

15. (A)
“The Mission Karmayogi initiative of Government of India will revitalize the Civil Services in India and equip, them to face the challenges of Governance”. Examine.
“భారత ప్రభుత్వ మిషన్ కర్మయోగి కార్యకలాపాలు భారతదేశంలో సివిల్ సర్వీసుల పనితీరును పునరుత్తేజ పరిచి అవి పరిపాలన సవాళ్ళను అధిగమించేటట్లు తయారు చేస్తుంది”. పరిశీలించండి.

OR/లేదా

15. (B)
‘Despite Limitations and Challenges, Poverty Alleviation Programmes ensure socio-economic development in Urban Areas’ – Examine.
“పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు ఎన్నో పరిమితులు, సవాళ్ళు ఎదురైనప్పటికి అవి పట్టణ ప్రాంతాలలో సామాజిక, ఆర్థికాభివృద్ధిని కార్యసాధకం చేయడంలో తోడ్పడుతున్నాయి”. పరిశీలించండి.

– O O O –

Group 1 Paper 2 Group 1 papers Group 1 Paper 4
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
13 × 19 =