Q)SC లు మరియు ST ల మీద దౌర్జన్యమునకు వ్యతిరేకంగా ప్రవేశ పెట్టబడిన చట్టము పేరు
A)షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసిటీస్) చట్టం, 1989
B)ప్రొటక్షన్ ఆఫ్ ఎస్.సి.లు మరియు ఎస్.టి ల చట్టం, 1950
C)ఎస్.సి మరియు ఎస్.టి కమ్యూనిటీస్ చట్టం, 1962
D)ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసిటీస్ చట్టం, 2000
Q)ఈ క్రింది వ్యాఖ్యలను చదవండి
1. ఏ వివక్షత లేకుండా పౌరులందరికీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 సమాన హక్కులు, అవకాశాలను ఇస్తుంది.
2. ఆర్టికల్ 91(6) ప్రకారం, ఆదివాసీలు దేశంలోని ఏ భాగంలోనైనా ఆస్తిని కొనవచ్చు, అనుభవించవచ్చు.
3. ఆర్టికల్ 61(4), 230(5), 353 ప్రకారం ఆదివాసీలకు ఉద్యోగంలో రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయి.
4. ఆర్టికల్ 338 ప్రకారం, ఆదివాసీల సంక్షేమ కార్యక్రమాలను పర్య వేక్షించడానికి భారత రాష్ట్రపతికి ఒక కమీషనర్ను నియమించే అధికారం ఉంది.
పైన ఉన్న వ్యాఖ్యలలో ఏది సరియైనవి?
A)1,2 మరియు 3 మాత్రమే
B)1 మరియు 4 మాత్రమే
C)2 మరియు 3 మాత్రమే
D)2,3 మరియు 4 మాత్రమే
Q)ఎస్.సీలు చాలామంది వారికి రాజ్యాంగం హామీ ఇచ్చిన నిబంధనలు ఉపయోగించకోవటం లేదు. దీనికి కారణం
A)నిరక్ష్యరాసులు, అజ్ఞానం
B)అడవుల్లో, కొండ ప్రదేశాలలో ఉండటం వలన
C)ఓటర్ల జాబితాలో లేకపోవడం
D)ఖర్మ సిద్ధాంతాన్ని నమ్ముకునేవారు
Q)సాంఘిక శాస్త్రంలో చాలా కీలకమైన అంశం క్రింది వాటిలో ఏది?
A)వైద్య శాస్త్రములో అభివృద్ధి
B)జనాభా
C)అడవులు
D)సాంకేతిక సమస్యలు
Q)ఈ క్రింది వ్యాఖ్యలను చదవండి
1. వయోజనులు భావోద్వేగ ప్రజ్ఞ (ఎమెషనల్ ఇంటిలిజెన్సన్)ను పెంపొందించుకోలేరు.
2. భావోద్వేగ ప్రజ్ఞను అభ్యసించవచ్చు, పెంపొందించుకోవచ్చు.
3. భావోద్వేగ ప్రజ్ఞను యుక్త వయస్కులు సాధించలేరు.
4. ఐ.క్యూ కన్నా భావోద్వేగ ప్రజ్ఞ పరిధి పెద్దది
పైన ఇచ్చిన వ్యాఖ్యలలో ఏవి సరియైనవి?
A)1 మరియు 2
B)2 మరియు 4
C)1 మరియు 3
D)3 మరియు 4