26. ఉచిత నిర్బంధ విద్యకు బాలలహక్కు చట్టం, 2009 ప్రకారం, తల్లి దండ్రులు, 6-14 సం|| వయస్సు గల తమ పిల్లలను బడిలో చేర్పించడం
(1) ఐచ్ఛికం
(2) తప్పనిసరి
(3) విధి
(4) విధి కాదు
27. హెచ్. జ. వి. / ఎయిడ్స్ ను నివారించడంలో భారత దేశంలో భాగస్వామ్యం వహించిన అంతర్జాతీయ సంస్థ
(1) యునెస్కో
(2) యు. ఎస్. ఎఫ్. పి.ఏ.
(3) యు. ఎన్. డి. పి.
(4) యు. ఎన్. ఇ. పి.
28. విద్య ప్రస్తుతము ఈ జాబితాలో ఉన్నది.
(1) కేంద్ర జాబితా
(2) రాష్ట్ర జాబితా
(3) స్థానిక ప్రభుత్వం
(4) ఉమ్మడి జాబితా
29. జాతీయ విద్యా ప్రణాళికా చట్రం-2005 ప్రకారం, శిశుకేంద్రిత విద్యాబోధన అనగా
(1) విద్యార్థుల అనుభవాలకు, అభిప్రాయాలకు మరియు చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యత నిర్వడం
(2) ఆకర్షణీయమైన శ్రవ్య-దృశ్యోపకరణాలతో బోధించడం
(3) అటువు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిద్ధ పరిచేందుకు బోధించడం
(4) విద్యార్థులు, వారికి ఇష్టమైన వాటిని చేసేందుకు అనుమతించడం
30. చట్ట బద్ధమైన భారత పునరావాస ముండలి’ – దీని ఆధీనంలో స్థాపించబడింది.
(1) మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
(2) ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ
(3) జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి
(4) సామాజిక న్యాయం సాధికారతా మంత్రిత్వశాఖ