Q) “జాతీయ విద్యా దినం” జరుపుకొనే తేది.
A) డిసెంబర్ 30
B) నవంబర్ 14
C) నవంబర్ 11
D) మార్చి 31
Q) ‘అందరికీ విద్య’ పై జోమ్టిన్లో ప్రపంచ సమావేశం ఈ సంవత్సరంలో జరిగింది?
A) 2000
B) 1990
C) 2009
D) 1995
Q) మధ్యయుగం నాటి ‘మక్తాబులు’ అనే విద్యా సంస్థలు ఇందుకు సంబంధించినవి?
A) ముస్లిం పిల్లలకు ఎలిమెంటరీ విద్య
B) అందరికోసం ఎలిమెంటరీ విద్య
C) ఉన్నత స్థాయిలో మతవిద్య
D) వృత్తి విద్య
Q) బ్రిటిష్ కాలంలో భారతదేశంలోని ప్రతి ప్రావిన్స్ లో ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్’ను స్థాపించవలెనని ప్రతిపాదించినది?
A) హంటర్ కమీషన్, 1882
B) ఉడ్స్ డిశాచ్, 1854
C) లార్డ్ రిప్పన్
D) విలియం బెంటింక్
Q) “మన విద్యాయంత్రాంగంలో, మన సెకండరీ విద్య మిక్కిలి బలహీన బంధంగా ఉన్నది. దానిని వెంటనే సంస్కరించాలి’, అని తెలిపినది?
A) రాధాకృష్ణన్ యూనివర్సిటీ విద్యా కమీషన్
B) మొదలియార్ సెకండరీ విద్యా కమీషన్
C) తారాచంద్ కమిటీ
D) కొఠారీ విద్యా కమీషన్
Good need more explanation for each bit in the end of MCA