Q) జాతీయ విద్యా ప్రణాళిక చట్రం-2005 కు సంబంధించి, ఈ క్రింది వానిలో నొకటి సరియైనది కాదు?
A) దేశప్రజాస్వామిక స్వభావం పరిగణలోకి తీసుకోవడం
B) పాఠ్యప్రణాళికా భారాన్ని పరిగణనలోకి తీసుకోవడం
C) ఆంగ్లభాషకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకుండుట
D) పిల్లల అభ్యసనాన్ని మెరుగు పరచటంలో సమగ్ర దృక్పథాన్ని కల్గి ఉండటం
Q) ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యకు సంబంధించి విద్యా అభివృద్ధి సూచి (ఇ డి.ఐ.)ని మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఇటీవల రూపొందించింది. ఈ సూచిలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం?
A) కేరళ
B) ఢిల్లీ
C) ఆంధ్రప్రదేశ్
D) తమిళనాడు
Q) దూరదర్శన్ మరియు ఇగ్నో సంయుక్తంగా కలిగి ఉన్న విద్యా ఛానెల్?
A) మన టి.వి
B) జ్ఞాన దర్శన్
C) నేషనల్ స్కూల్ ఛానెల్
D) ఎడ్యునెట్
Q) ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం, 2009 – ఈ వయో సమూహపు పిల్లలకు వర్తిస్తుంది?
A) 0-14 సం.
B) 6-14 సం.
C) 5-16 సం.
D) 1-16 సం.
Q) “పని అనుభవాన్ని సాధారణ, వృత్తి విద్యల్లో సమైక్య భాగంగా చేర్చాలి’, అని సిఫారసు చేసినది.
A) సెకండరీ ఎడ్యుకేషన్ కమీషన్
B) కొఠారి కమీషన్, 1964 – 66
C) హైయర్ ఎడ్యుకేషన్ కమీషన్
D) జాకీర్ హుస్సేన్ బేసిక్ ఎడ్యుకేషన్ కమిటీ
Good need more explanation for each bit in the end of MCA