Q) ‘రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్’ లక్ష్యం?
A) అందరికీ దిగువ సెకండరీ విద్య 2013 నాటికి, ఎగువ సెకండరీ విద్య 2017 నాటికి సాధించడం.
B) ప్రాథమిక హక్కుగా, అందరికీ సెకండరీ విద్య
C) బాలికలందరికీ సెకండరీ విద్యను 2020 నాటికి అందించడం
D) దిగువ సెకండరీ విద్య అందరికీ 2020 నాటికి అందించడం
Q) సంస్కృతికి సంబంధించి, విద్య యొక్క పాత్ర?
A) వృద్ధిపరచడం
B) పరిరక్షించడం
C) ఆధునికీకరణ
D) పరిరక్షించుట, వృద్ధిపరచుట
Q) కింది వానిలో ఉపాధ్యాయుని వృత్తిపరమైన అభివృద్ధి కానిది?
A) నమ్మిళిత విద్యకు సంబంధించిన కార్యశాలలకు హాజరగుట
B) సెమినార్లకు హాజరగుట, పత్ర సమర్పణ చేయుట
C) ప్రమోషన్ ద్వారా ఉన్నత స్థాయికి ఎదుగుట
D) డైట్, ఎస్.సి.ఇ.ఆర్.టి వారి వృత్యంతర కార్యక్రమాలకు హాజరగుట
Q) విద్యార్థుల ఈ అంశాన్ని గూర్చి శ్రద్ధ వహించేదే ఉత్తమ పాఠశాల? పాఠశాల?
A) మానసిక విద్య
B) శారీరక విద్య
C) సమగ్రాభివృద్ధి
D) సాంఘిక విద్య
Q) కింది వాటిలో ‘అందరికీ విద్యకు సంబంధం లేనిది?
A) విద్య-ప్రపంచీకరణ
B) వయోజన విద్య
C) నిరంతర విద్య
D) విద్యను సార్వత్రీకరించడం
Good need more explanation for each bit in the end of MCA