Q) విద్య విద్యార్థుల నిజజీవిత సన్నివేశంలో ఉపయోగపడునదై ఉండాలని అభిప్రాయపడినది
A) గాంధీ మరియు ఠాగూర్
B) ఠాగూర్ మరియు వివేకానంద
C) ఆరబిందో మరియు గాంధీ
D) వివేకానంద మరియు ఆరబిందో
Q) పిల్లవాడిని సాంఘికీకరించడంలో ఎక్కువగా తోడ్పడునది ఎవరు?
A) ఉపాధ్యాయుడు
B) గృహం
C) పాఠశాల
D) సమాజం
Q) ఆరబిందో యొక్క విద్యాతత్వం దేనికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంది.
A) విజ్ఞానం
B) మతం
C) నైపుణ్యాలు
D) రాజకీయాలు
Q) క్రింది వాటిలో సరికానిది
A) హిందూ విద్య – ఉపనయమం
B) బౌద్ద విద్య – పబ్బజ్జ
C) ఇస్లాం విద్య-బిస్మిల్లా
D) జైన విద్య – సంస్కార ప్రక్రియ
Q) ఆధాముఖ వడపోత సిద్ధాంతంతో సంబంధం గలవారు
A) ఛార్లెస్ గ్రాంట్
B) లార్డ్ మెకాలే
C) బెంటింగ్
D) ఛార్లెస్ ఉడ్
Good need more explanation for each bit in the end of MCA