Q) క్రింది వాటిని జతపరచుము.
A) 1972 | 1) వన్యప్రాణి సంరక్షణ చట్టం |
B) 1980 | 2) కాలుష్య చట్టం |
C) 1981 | 3) గాలి కాలుష్య చట్టం |
D) 1986 | 4) పర్యావరణ పరిరక్షణ చట్టం |
Q) సుస్థిరాభివృద్దిలో మిళితమైలేనిది
A) సామాజికాభివృద్ధి
B) పర్యావరణాభివృద్ధి
C) ఆర్థికాభివృద్ది
D) రాజకీయాభివృద్ధి
Q) ‘భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుంది” అనే వాక్యంతో ఈ కమీషన్ యొక్క నివేదిక రంభించబడుతుంది”
A) సార్జంట్
B) కొఠారీ
C) యశ్పాల్
D) ఈశ్వరీబాయ్ పటేల్
Q) మెకాలే తీర్మానంలోని అంశం కానిది
A) ఇంగ్లీషును బోధన భాషగా ఉపయోగించాలి
B) పాఠశాలలో పాశ్చాత్య పద్దతులలోనే బోధించాలి
C) విద్యా వనరులను ఉన్నత తరగతుల వారికి మాత్రమే పరిమితం
D) పాశ్చాత్య విద్యను అభిరుచి వున్న వారికి మాత్రమే బోధించాలి
Q) ఉపాధ్యాయుల సమగ్ర స్వరూపం మరియు విద్యార్థుల సమగ్ర స్వరూపంమధింపు మూల్యాంకనము పరస్పరం ఒక దానిపై ఒకటి
A) ఆధారపడుతాము
B) ఆధారపడవు
C) సంబంధం లేనివి
D) ఏమి చెప్పలేము
Good need more explanation for each bit in the end of MCA