Q) ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం(OBB) లోని మూడు ప్రధాన అంశాలలో లేనిది
A) అదనపు తరగతి గదులు
B) అదనపు ఉపాధ్యాయులు
C) బోధనా సామగ్రి సరఫరా
D) పాఠ్య పుస్తకాల సరఫరా
Q) ప్రాథమిక విద్యను సార్వజనీకరణం చేసే ప్రక్రియలో భాగంగా ఉచిత పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తున్నారు
A) 1985-86
B) 1999-92
C) 1995-96
D) 1996-98
Q) Nation Council of Environmental Planning Co-ordination ను ప్రారంభించిన సంవత్సరం
A) 1980
B) 1972
C) 1974
D) 1976
Q) యూఎన్ఓ ‘బాలల హక్కుల ఒడంబడిక ను ఎప్పుడు ఆమోదించింది?
A) నవంబర్ 20, 1989
B) డిసెంబర్ 11, 1992
C) నవంబర్ 20, 1969
D) అక్టోబర్ 11, 1990
Q) మన దేశంలో 6-14 ఏళ్ల వయోపరిమితిలోపు బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని తెలిపే ఆర్టికల్?
A) 24
B) 23
C) 22
D) 21 (ఎ)
Good need more explanation for each bit in the end of MCA