Q) సమాచార హక్కు చట్టం లోక్సభలో ఎప్పుడు ఆమోదం పొందింది?
A) జూన్ 5, 2005
B) మే 11, 2005
C) డిసెంబర్ 6, 2005
D) ఏప్రిల్ 1, 2005
Q) క్రింది వానిలో విపత్తు తగ్గింపు చర్య కానిది ఏది ?
A) విపత్తు నిరోధక నిర్మాణాలు
B) ప్రజలకు అవగాహన కల్పించడం
C) ప్రమాద ప్రాంతాలలో పునరావాసం
D) ప్రమాదాన్ని ఊహించడం
Q) మన రాష్ట్రంలో ‘ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా ప్రాజెక్ట్’ ఏ దేశ సహకారంతో 1986 లో ప్రారంభమైంది?
A) అమెరికా
B) బ్రెజిల్
C) బ్రిటన్
D) రష్యా
Q) సహిత విద్య వీరికి మాత్రమే విద్యావకాశాలను కల్పిస్తుంది?
A) వినికిడి లోపం గల వారికి
B) మానసిక వైకల్యం గలవారికి
C) భాషణ లోపం గలవారికి
D) అందరికి
Q) “KGBV” లక్ష్యాలలో సరికానిది
A) బాలికల డ్రాపవుట్లను నిలుపుదల చేయడం
B) గుణాత్మక విద్య అందించడం
C) ఉన్నత విద్య కొనసాగించడానికి ఏర్పాట్లు చేయడం
D) విద్య, పోషకాహారం, నైపుణ్యం శిక్షణలో పునరావాసం కల్పించడం
Good need more explanation for each bit in the end of MCA