Q) 6-14 సం.ల పిల్లలకు ఉచిత నిర్భంధ విద్య
A) 86వ రాజ్యాంగ సవరణ
B) 93వ రాజ్యాంగ సవరణ
C) 92వ రాజ్యాంగ సవరణ
D) 98వ రాజ్యాంగ సవరణ
Q) క్యుమ్యులేటివ్ రికార్డులో పొందు పరచబడేది
A) విద్యార్థి వ్యక్తిగత సమాచారం
B) విద్యార్థి విద్యా విషయక సమాచారం
C) విద్యార్థి కుటుంబ సమాచారం
D) పైవన్నీ
Q) గనులలో బాల శ్రామికులను నియమించడం నిషేధించే గనుల చట్టం రూపొందించబడిన సంవత్సరం
A) 1982
B) 1984
C) 1952
D) 1972
Q) పిల్లలందరికీ విద్యావకాశాలు కల్పించడానికి సార్వత్రిక ఎలిమెంటరీ విద్యాసాధన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకం
A) సాక్షర భారత్
B) సర్వశిక్ష అభియాన్
C) చదువుల పండుగ
D) అక్షర జ్యోతి
Q) ఒక విద్యార్థి 91 సంఖ్యను 19 గా రాశాడు. అతడుఎదుర్కొంటున్న సమస్య
A) డిస్ కాల్కిలియ
B) డిస్లెక్సియా
C) డిస్ఫిసియా
D) డిస్గ్రాఫియా
Good need more explanation for each bit in the end of MCA