Q) ‘నేషనల్ కరికులమ్ ఫ్రేం వర్క్’ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు?
A) విద్యాశాఖ
B) మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ
C) రాష్ట్ర ప్రభుత్వం
D) హోం మంత్రిత్వ శాఖ
Q) విద్యా అర్థశాస్త్రం అనే పదాన్ని మొట్టమొదట 1960 లో ఎవరు ఉపయోగించారు ?
A) ఎల్. రాబిన్స్
B) ఎ. మార్షల్
C) జె.ఎమ్. కీన్స్
D) ఘల్ట్
Q) లోక జ్ఞానాన్ని (common sense of knowledge) ఏ రకానికి చెందిన విద్యగా భావించాలి?
A) నియత
B) అనియత
C) యాదృచ్చిక
D) ఏదీ కాదు
Q) సుప్రీంకోర్టు ఎప్పుడు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని తీర్పునిచ్చింది
A) నవంబరు 2005
B) నవంబరు 2004
C) నవంబరు 2003
D) నవంబరు 2006
Q) బౌద్దుల కాల విద్యావిధానంలో అనుసరించిన బోధనా పద్ధతి?
A) ఉపన్యాస
B) ప్రాజెక్టు
C) చర్చా
D) కంఠత
Good need more explanation for each bit in the end of MCA