Q) “స్తబ్దత’ అంటే?
A) ప్రతి సంవత్సరం విద్యార్థులు కృతార్థులు కాలేక ఒకే తరగతిలో ఉండడం
B) విద్యార్థులు స్కూల్ మానివేయడం
C) విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులవ్వడం
D) బోధనాంశాల పట్ల ఆసక్తిని ప్రదర్శించకపోవడం
Q) మన రాజ్యాంగంలో విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
A) 40వ
B) 45వ
C) 42వ
D) 49వ
Q) పర్యావరణ విద్య ముఖ్య ఉద్దేశం?
A) విద్యార్థుల్లో పర్యావరణం పట్ల పూర్తి అవగాహన కల్పించడం
B) జనాభా పెరుగుదలపై అవగాహన
C) అడవుల నరికివేతపై అవగాహన
D) సౌర ఇంధనాన్ని విరివిగా వాడేలా చేయడం
Q) స్నెల్లెన్ చార్ట్’ వల్ల గుర్తించే వైకల్యం?
A) చలన
B) శ్రవణవచోఘాతం
C) దృష్టి
D) భాషణ
Q) “Life at the cross roads” అనే పాఠ్య ప్రణాళిక దేనికి సంబంధించింది?
A) హెచ్ఐవీ/ఎయిడ్స్
B) పర్యావరణ విద్య
C) రవాణా విద్య
D) శిశు మరణాలు
Good need more explanation for each bit in the end of MCA