Q) ఈ క్రింది రాజ్యాంగ కల్పన ద్వారా అల్ప సంఖ్యాకులు, విద్యా సంస్థలను స్థాపించుకొనుట మరియు నిర్వహించు కొనుటకు హక్కు కల్పించబడింది?
A) 29వ అధికరణం
B) 28వ అధీకరణం
C) 45వ అధికరణం
D) 30వ అధికరణం
Q) విద్య ప్రస్తుతము ఈ జాబితాలో ఉన్నది?
A) కేంద్రజాబితా
B) రాష్ట్ర జాబితా
C) స్థానిక ప్రభుత్వం
D) ఉమ్మడి జాబితా
Q) సామాజిక స్తరీకరణకు ఇది ఆధారం
A) సామాజిక అసమానతలు
B) సామాజిక ఐక్యత
C) సామాజిక అవగాహన
D) సామాజిక సమస్యలు
Q) ఈ క్రింది వాటిలో సామాజిక స్తరీకరణ ప్రకార్యపరమైన ప్రయోజనం (Functional Utility) కానిదేది?
A) వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అంతస్తులను అందజేస్తుంది.
B) పోటీని రూపుమాపడానికి ఇది అవసరం
C) సరైన పాత్రలను నిర్వహించడానికి ఇది అవసరం
D) సామాజికంగా ముందంజ వేయడానికి ఇది అత్యావశ్యకం.
Q) NCTE విస్తరించండి
A) నేషనల్ కమీషన్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్
B) నేషనల్ కరికులమ్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్
C) నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్
D) నేషనల్ కమిటీ ఫర్ టుటోరియల్ ఎడ్యుకేషన్
Good need more explanation for each bit in the end of MCA