Q) విలీన విద్యా పరిధిలోకి రానివారు?
A) మానసికంగా వెనుకంజలో ఉన్నవారు
B) దృష్టి లోపం ఉన్నవారు
C) వినికిడి లోపం ఉన్నవారు
D) తీవ్ర బుద్ధిమాంద్యత ఉన్నవారు
Q) ఏకాగ్రత లోప దోషం ఉన్నవారి లక్షణం కానిది?
A) స్థిరంగా ఒకేచోట కూర్చొని ఉండడం
B) ఏ పనినీ శ్రద్దగా చేయకపోవడం
C) అతిక్రియాశీలతగా ఉండడం
D) తరచూ అవిశ్రాంతంగా ఉండడం
Q) ఏకాగ్రత లోప దోషం ఉన్నవారి లక్షణం కానిది?
A) స్థిరంగా ఒకేచోట కూర్చొని ఉండడం
B) ఏ పనినీ శ్రద్దగా చేయకపోవడం
C) అతిక్రియాశీలతగా ఉండడం
D) తరచూ అవిశ్రాంతంగా ఉండడం
Q) ఆత్మీయత పెంపునకు పిల్లలను ఏ ఆకారంలో కూర్చోబెట్టుకోవాలి?
A) ‘L’
B) ‘U’
C) ‘O’
D) ‘W’
Good need more explanation for each bit in the end of MCA