PERSPECTIVES IN EDUCATION TRT Paper 1 and 2 Hostel Welfare Officer (HWO) Previous Paper Questions with answers And Complete Analysis

Q) NCFTE 2009 దేన్ని ఉద్ఘాటించింది.

A) ఉత్పత్తి ఆధారిత అభ్యసనం
B) ప్రక్రియ ఆధారిత అభ్యసనం
C) ఉపాధ్యాయ కేంద్రిత అభ్యసనం
D) ఉపన్యాస ఆధారిత బోధన

View Answer
B) ప్రక్రియ ఆధారిత అభ్యసనం

Q) ఆధునీకీకరణ వలస సమాజంలో కలుగు మార్పు కానిది?

A) ప్రజాస్వామ్యాభివృద్ధి
B) పారిశ్రామికాభివృద్ధి
C) జననాల రేటు పెరుగుదు
D) చిన్న కుటుంబాల ఏర్పాటు

View Answer
C) జననాల రేటు పెరుగుదు

Q) “Universal Declaration of Human Rights” ఎప్పుడు ప్రకటించడం జరిగింది?

A) 1949 డిసెంబర్ 10
B) 1950 డిసెంబర్ 10
C) 1948 డిసెంబర్ 10
D) 1947 డిసెంబర్ 10

View Answer
C) 1948 డిసెంబర్ 10

Q) ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వ విద్యాలయం ఎప్పుడూ స్థాపించబడింది?

A) 1975
B) 1982
C) 1985
D) 1989

View Answer
C) 1985

Q) UGC ఏర్పాటును ప్రతిపాదించిన కమిటీ?

A) సార్జంట్ కమిటీ
B) శాడ్లర్ కమీషన్
C) రాధాకృష్ణన్ కమీషన్
D) 1986 విద్యా విధానం

View Answer
C) రాధాకృష్ణన్ కమీషన్
Spread the love

1 thought on “PERSPECTIVES IN EDUCATION TRT Paper 1 and 2 Hostel Welfare Officer (HWO) Previous Paper Questions with answers And Complete Analysis”

Leave a Comment

Solve : *
3 − 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!