Q) OBB పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
A) 1986
B) 1987
C) 1988
D) 1989
Q) అల్పసంఖ్యాకుల సంస్థల హక్కులను పరిరక్షించు ఉద్దేశ్యమై రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడిన నిబంధనలు?
A) ఆర్టికల్-30
B) ఆర్టికల్-45
C) ఆర్టికల్-14
D) ఆర్టికల్-28
Q) “రాజ్యంనకు మతం లేదు” అను తత్వం రాజ్యాంగంలోని క్రింది ఏ విలువకు ఆధారభూతమైనది?
A) సోషలిజం
B) సెక్యులరిజం
C) సమానత్వం
D) న్యాయం
Q) ఆస్పృశ్యతను నిషేధించిన ఆర్టికల్?
A) ఆర్టికల్-17
B) ఆర్టికల్-30
C) ఆర్టికల్-25
D) ఆర్టికల్-29
Q) పాఠశాల మరియు సమాజం మధ్య సంబంధాలను నెలకొల్పుటలో తోడ్పడు చర్యలు?
A) ఒకే పాఠశాల విధానం
B) తరగతిగది కార్యక్రమంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం
C) మధ్యాహ్నభోజన పథకం
D) ఎస్.సి., ఎస్.టి. రిజర్వేషన్
Good need more explanation for each bit in the end of MCA