Q) జాతి, మత మరియు కులం వంటి వివక్షతలను అధిగమించుటలో ఉపయోగపడునది?
A) రాజకీయాలలో అందరికి సమానవకాశాలు
B) ఆర్థికరంగంలో అందరికి సమానవకాశాలు
C) విద్యారంగంలో అందరికి సమానవకాశాలు
D) వృత్తులను ఎంచుకొనుటలో అందరికి సమానవకాశాలు
Q) వైఖరులు, మత నమ్మకాలు, నైతిక విలువలు, సామాజిక ఆచారాలు అనునవి దేనిలో భాగం?
A) పారిశ్రామిక సంస్కృతి
B) అలౌఖిక సంస్కృతి
C) భౌతిక సంస్కృతి
D) బుద్ధివంతమైన సంస్కృతి
Q) విద్యారంగంలో అందరికి సమానవకాశాలు కల్పించుట దేనికి దారితీస్తుంది?
A) హోదాను ఆర్జించుట ముఖ్యమవుతుంది
B) కుటుంబ నేపథ్యం ముఖ్యమవుతుందీ
C) భౌగోళిక గతిశీలత కఠనమవుతుంది
D) సామాజిక గతిశీలత సులువవుతుంది
Q) ఒక సామాజిక స్థాయి నుండి ఉన్నత సామాజిక స్థాయికి మారుటను ఏమంటారు?
A) సామాజిక మార్పు
B) సామాజిక గతిశీలత
C) సామాజిక పరివర్తన
D) భౌగోళిక గతిశీలత
Q) విద్య అనునది ఒక
A) సామాజిక ప్రయత్నం
B) ప్రాపంచిక ప్రయత్నం
C) తాత్విక ప్రయత్నం
D) భౌతిక ప్రయత్నం
Good need more explanation for each bit in the end of MCA