Q) విద్య రాజకీయాలు అనునది దేనిని అధ్యయనం చేయదు
A) విద్యా సంస్థలలో సంఘర్షణలు
B) విద్యా విధానాల అభివృద్ధి
C) రాజకీయాలపై విద్య యొక్క ప్రభావం
D) విద్యపై రాజకీయాల ప్రభావం
Q) సామాజిక ఆధునికీకరణ యొక్క సూచికలు
A) భౌగోళిక గతిశీలత, ప్రజాస్వామిక మరియు లౌకిక వైఖరులు
B) పాశ్చాత్య వస్త్రాధారణ
C) పాటశాలలో ఆంగ్ల విద్య
D) పెద్ద భవంతులు, సాంకేతిక ప్రసార సాధనాలు, చక్కని రహదారులు
Q) కుటుంబం ఒక సామాజిక సంస్థగా క్రింది విధులను నిర్వర్తింస్తుంది.
A) సంతానోత్పత్తి
B) పిల్లల పోషణ
C) అనియత విద్య
D) వంశానుక్రమ నిలుపుదల
Q) ICSE, CBSE మరియు SSC పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయుల పని వాతావరణ పరిస్థితులను సరిపోల్చాలనుకున్నప్పుడు ఏ సాంఖ్యకశ్నాస్త పద్ధతులు ఉపయోగించాలి
A) ANCOVA
B) ANOVA
C) MANOVA
D) Chi-square
Q) DIET, CTE మరియు IASE లు ఎవరి సిఫార్సులను అనుసరించి నెలకొల్పడ్డాయి.
A) ఎన్సిఇ-1986
B) కొఠారీ కమిషన్-1964-66
C) నేషనల్ నాలెడ్జ్ కమీషన్
D) ఆర్టిఇ-2009 ఆక్ట్
Good need more explanation for each bit in the end of MCA