Q) ప్రత్యేక పాఠశాలల ఉపాధ్యాయులను తయారుచేయుటలో క్రింది ఏ జాతీయ సంస్థల ప్రమేయం ఉంటుంది.
A) NCTE మరియు RCI
B) NCTE మరియు UGC
C) NCTE మరియు NCERT
D) NCTE మరియు BCI
Q) గ్రామీణప్రాంతాలలోని ప్రతిభావంతులైన విద్యార్ధులకోసం ఏర్పరచబడిన విద్యా సంస్థలు….
A) ఆశ్రమ పాఠశాల
B) శాకర్శాలలు
C) నవోదయ విద్యాలయాలు
D) కేంద్రీయ విద్యాలయాలు
Q) NCFTE-2009 (NationalCurriculum Framework for Teacher Education in India-2009) ను ఎవరు రూపొందించారు?
A) NCERT
B) NUEPA
C) NCTE
D) NAAC
Q) సమాజంలో ప్రతికూలతలు కలిగినటువంటి వర్గాలకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించి సంస్థాగత మార్పులు చేయుటలోని ముఖ్యోద్దేశశ్యం?
A) సామాజిక గతిశీలత
B) సామాజిక స్థిరీకరణం
C) సామాజిక ఉద్రిక్తత
D) సామాజిక నియంత్రణ
Q) క్రిందివానిలో వృత్తిసంబంధ విద్య అభివృద్ధితో ప్రత్యక్షంగా సంబంధం లేని సంస్థల జతను గుర్తించుము?
A) NCERT and SCERT
B) DIET and IASE
C) NCTE and UGC
D) CSIR and ICSSR
Good need more explanation for each bit in the end of MCA