Q) భారతదేశంలో దూరవిద్య అభివృద్ధి యొక్క సరైనక్రమంను గుర్తించుము.
A) ఉత్తరప్రత్యుత్తరాల కోర్సులు, దూరఅభ్యసనం, సార్వత్రిక అభ్యసనం, సార్వత్రిక విశ్వవిద్యాలయం
B) ఉత్తర ప్రత్యుత్తరాల కోర్సులు, సార్వత్రిక అభ్యసనం, ఈ-లెర్నింగ్, దూరవిద్య కోర్సులు
C) స్వగృహా బట్వాడా, ఉత్తరప్రత్యుత్తరాల కోర్సులు, సార్వత్రిక అభ్యసనం, వర్చువల్ అభ్యసనం
D) స్వగృహబట్వాడా, సార్వత్రిక అభ్యసనం, ఉత్తర ప్రత్యుత్తరాల కోర్సులు, వర్చువల్ అభ్యసనం
Q) క్రిందివానిలో దూరవిద్య కార్యక్రమంనకు ఉదాహరణ కానిది?
A) తరగతిగది పరిచర్య
B) ఆన్లైన్ కోర్సులు
C) వెబ్-ఆధారిత అభ్యసనం
D) ప్రాజెక్టు ఆధారిత అభ్యసనం
Q) పాఠశాల ప్రధానోపాధ్యాయుని యొక్క ప్రధాన విధి?
A) మార్గదర్శక కార్యక్రమాలను నిర్వహించడం
B) విద్యా కార్యక్రమాలకు నేతృత్వం వహించడం
C) తల్లిదండ్రుల ఆలోచనలను వినడం
D) క్రమశిక్షణను నిర్వహించడం
Q) పర్యవేక్షణ యొక్క ముఖ్యమైన విధి?
A) పిల్లలు క్రమశిక్షణతో ఉండేలా చూడడం
B) కార్యలయాన్ని సరిగా నిర్వహించడం
C) నిర్మాణాత్మక మరియు సృజనాత్మక వాతావరణాన్ని విద్యాసంస్థలో అభివృద్ధిపరచడం
D) పాఠశాలలో నియమనిబంధనలను అమలుపరచడం
Q) ఒక మంచి నిర్వహణ వనితీరు దేనికి ప్రాధాన్యత ఇస్తుందనగా?
A) పర్యవేక్షణ
B) అన్నికోణాలలో సరైన క్రమంలో అభివృద్ధి చెందడం
C) ఉపాధ్యాయుని సమస్యలు
D) క్రమశిక్షణ సంబంధిత అంశాలు
Good need more explanation for each bit in the end of MCA